రాములోరి కళ్యాణ వేడుకల్లో పీసీసీ చీఫ్
భీంగల్, బతుకమ్మ : భీంగల్ మండలం లోని లొద్ది రామన్న మందిరంలో శ్రీ రామ నవమి సందర్బంగా సీతారాములకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని పట్టవస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన అనంతరం తన స్వగ్రామానికి మొదటి సారిగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన తన సొంత గ్రామంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అంతకు ముందు...