కాసులు కురిపిస్తున్నఅండర్ సెక్షన్ 35(3) యాక్టు
ముందస్తు నోటీసులు వచ్చాయంటే డబ్బులు సర్ధుబాటు చేయాల్సిందే లేకపోతే స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు ఎస్ హెచ్ వోలకు కల్పతరువుగా మారిన స్టేషన్ బెయిల్ వారంలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సైలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎస్సైలు పైసల కోసం ప్రజలను పీడించుకుతింటున్నారు. ఇప్పటికే ఇసుక, మొరం అక్రమ రవాణాదారుల నుంచి నెలవారి మామూళ్ళు వసూల్ చేస్తున్న అపఖ్యాతి మూటగట్టుకున్నారు. దానికి తోడు జూదం, మట్కా, గుట్కా, ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహకులతో కుమ్ముకై మామూళ్ళు వసూల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి....