టైంకు వేతనాలు ఇవ్వండి కుయ్యో… మోర్రో
. . . సమయానికి వేతనాలు రాక 108 (ఈఎంఆర్ఐ) సిబ్బంది వేతలు . . . వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన హైదరాబాద్, బతుకమ్మ : ఎవరికి, ఎలాంటి ఆపద వచ్చిన నిమిషాల వ్యవధిలో స్పందించి వారికి వైద్యంతో పాటు ప్రాణాలను కాపాడే 108 లో పని చేస్తున్న సిబ్బందికి సమయానికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రతి నెల ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియక 24 గంటలు సేవలు...