మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్

వెబ్ న్యూస్, బతుకమ్మ  :  ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. తమిళనాడులోని మదురైలోని అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని శనివారం పవన్ సందిర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కుమారుడు అకీరా నందన్  ఉన్నారు.