Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 12:58 pm Posted by : ramakrishna

అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ పూజలు

వెబ్ డెస్క్, బతుకమ్మ : కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు  ఆనందసాయి ఉన్నారు. ఈవిషయాన్ని జన సేన పార్టీ ’ఎక్స్‘ వేదిక గా షేర్ చేసింది.