బాల అభిమాని నిరంజన్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
. . . వైద్య సహాయంతో పాటు జీవనోపాధికి భరోసా హన్మకొండ, బతుకమ్మ : వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూసిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. నిరంజన్ కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన బుధవారం హన్మకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం,...