పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ..

ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తారా? ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని, పవన్ జీవిత కాలంలో ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యార అని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిన చరిత్ర చంద్రబాబుది మాత్రమేనని విమర్శించారు. అసెంబ్లీలో రెండు పక్షాలే ఉంటాయి, ప్రతిపక్షాన్ని గుర్తించకుంటే ఎలా?.. అధికారంలో మీరే ఉంటారా?, ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తారా? అని జగన్ నిలదీశారు....