రోడ్డు కాదు పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్

 ఎమ్మెల్సీ కవితకు, రామ్ కిషన్ రావుకు ఎటువంటి సంబంధం లేదు  ఆర్ కె ఆర్ అపార్ట్మెంట్ సభ్యులు అనవసరంగా రాద్ధాంతం స్థల యజమాని నగేష్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతకమ్మ : జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఆర్కేఆర్ అపార్ట్మెంట్ రోడ్డు వివాదం సంబంధించి స్థలం రిజిస్ట్రేషన్ ప్లాట్ అని జన్నపల్లికి చెందిన స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్(మైనంపల్లి హనుమంత రావు బావమరిది) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్...