సాగుదారులైన పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి
పైరవికారులను పక్కన పెట్టి పేదలకే పట్టాలు ఇవ్వాలి సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ సిరికొండ, బతుకమ్మ : సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని,పైరవికారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మండలం లోని హుస్సేన్ నగర్ గ్రామంలో జరిగిన రెవిన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని హుస్సేన్ నగర్...