నిజామాబాద్ లో మళ్ళీ గస్తీ దళాలు
గ్రామాలలో దొంగల భయం.. గ్రామస్తుల జాగారం అప్రమత్తమైన గ్రామస్ధులు.. గ్రామ రక్షణ దళాల ఏర్పాటు కర్రలు చేతపట్టి.. ఊరంతా గస్తీ కొత్త వ్యక్తులు వస్తే సమాచారం పోలీసులకు చేరవేత నిజామాబాద్ క్రైం, బతకమ్మ : దొంగల భయంతో ఆ గ్రామస్ధులు వణికిపోయారు.. కంటి మీద కునుకు లేకుండా బిక్కబిక్కుమంటు గడిపారు. మహిళలు, చిన్నారుల్లో దొంగల భయం పెరిగిపోవడంతో.. వారిలో ధైర్యం నింపేందుకు.. గ్రామస్ధులంతా ఒక్కటయ్యారు. దొంగల భరతం పట్టి దొంగతనాలను అరికట్టేందుకు.. గ్రామ రక్షణ కోసం గస్తీ బృందాలుగా ఏర్పడ్డారు. తమ గ్రామానికి...