Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2025, 2:27 pm Posted by : ramakrishna

వన దుర్గమ్మ సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి  

వెబ్ న్యూస్, బతుకమ్మ : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాతను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం దర్శించుకున్నారు.  పూర్ణకుంభంతో ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అర్చకులు, ఆలయ అధికారులు అందించారు.