రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యధికారులు ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిఇన్చార్జి జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. చాంద్రాయణపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు. గన్నారంలో పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి ప్రహరీ గోడ అసంపూర్తిగా కలదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందల్వాయిలు ఇన్ పేషెంట్లను పరిశీలించి తగిన...