రోగులకు సరైన వైద్య సేవలు అందట్లేదు

  . . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వైద్యుల కొరత కారణంగా రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్ఎంఓ నవీనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు ఆసుపత్రిని సందర్శించి అక్కడి...