ప్రెస్టేజ్ ఆసుపత్రిలో రోగికి పునర్జన్మ
ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు వైద్యుల రుణం తీర్చుకోలేనిది నిజామాబాద్, బతుకమ్మ : గత కొన్ని రోజులుగా ఇంట్లోనే అనేక రోగులతో వ్యాధులతో బాధపడుతున్న రోగి కి సకాలంలో ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు రోగికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. ప్రెస్టేజ్ ఆసుపత్రిలో ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమ రాజ్, నెఫ్రాలజీ వైద్యులు మోసిన్ లు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీరంలోని ప్రధానమైన అవయవాలతో బాధపడుతున్న ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామానికి...