ఏదైనా సాధించాలంటే ఓపిక చాలా అవసరం
సమాజంలో మంచి వారితో స్నేహం చేస్తే అంతా మంచి జరుగుతుంది చిన్ననాటి నుంచి చిన్నారులకు ఆధ్యాత్మిక వైపు నడిపించండి సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్, బతుకమ్మ : సమాజంలో మంచి వారితో స్నేహం చేస్తే అంతా మంచి జరుగుతుందని, ఏదైనా సాధించాలంటే ఓపిక చాలా అవసరమని, చిన్నారులకు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక వైపు నడిపించాలని హైదరాబాద్ కు చెందిన సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి, పలు అంశాలు, విషయాలపై...