నగరంలో ప్రారంభమైన పథ సంచలన్
నగరంలో కధం తోక్కిన స్వయం సేవకులు నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ఆర్ ఎస్ ఎస్ స్వర్ణోత్సవ వేళ ఇందూర్ లో పథ సంచలన్ జరిగింది. నగరంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఐటిసీ( ఐటిఐ వరకు ) పథ సంచలన్ ఇందూర్ లో ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో జరిగింది. ఖాకీ ప్యాంటు, తెల్ల చోక్క, దండ ధరించిన స్వయం సేవకులు ఈ పథసంచలన్ దాదాపు రెండు వెల పై చిలుకు పాల్గోన్నారు. నగరంలోని ఖిల్లా , శంకర్ భవన్ స్కూల్, రాజీవ్ గాంధి అడిటోరియం నుంచి ...