సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ ది కీలక పాత్ర
నిజామాబాద్, బతుకమ్మ : దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపు కుంటున్నామన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ (2 కె రన్ ) కార్యక్రమానికి కలెక్టర్, సీపీ సాయి చైతన్య ముఖ్య అతిథులుగా హాజరై 2 కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు....