ప్రయాణికుల భద్రతే సంస్థకు అత్యంత ముఖ్యం

  . . . ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రయాణికుల భద్రతే సంస్థకు అత్యంత ముఖ్యమని, డ్రైవర్లు, సాంకేతిక సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సోలమన్ సూచించారు. టీజీఎస్ఆర్ టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్, నిజామాబాద్-2 డిపోను ఆయన శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్-2 డిపో పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో...