9వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పాశం ఆమని భాస్కర్ నామినేషన్
బాన్సువాడ, బతుకమ్మ: 9వ వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థిగా పాశం ఆమని భాస్కర్ శుక్రవారం తన మొదటి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పట్టణంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 9వ వార్డు బీజేపీ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు.ఈ సందర్బంగా బీజేపీ అభ్యర్థి పాశం ఆమని భాస్కర్ మాట్లాడుతూ 9వ వార్డు ప్రజలకు సేవ చేయడానికి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తానని, వార్డు ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులుగా...