విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం కేసులో పార్వతి మాయా అరెస్ట్

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   పోలాండ్, ఆర్మేనియా దేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్‌స్టర్ ఓవర్సీస్ సంస్థ సీఈఓ పార్వతి మాయ షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశం నుంచి తిరువనంతపురం విమానాశ్రయం చేరుకున్న ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు.కొచ్చిలోని పలరివట్టం పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు వేర్వేరు కేసుల్లో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌ల ప్రకారం, సంస్థ ద్వారా బాధితుల నుంచి సుమారు 10 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు...