మున్సిపాల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేయాలి
. . . పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగోనేలాకాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. గురువారం గాంధీభవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్...