అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ పదవులు

. 2017కు ముందు పార్టీలో ఉన్న వారికే పదవులు . కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సమావేశాలు . కార్యకర్తగా జిల్లాకు వచ్చా . పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ, సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్ నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాకు కార్యకర్తగా వచ్చానని, అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ పదవులు దక్కేలా సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ...