సీసీ కెమెరాల ఏర్పాటుకు భాగస్వాములు కావాలి
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శాంతి భద్రతల పరిరక్షణ ,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ నిజామాబాదు రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణ లో ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, 70 పోలీస్ సిబ్బందితో కలిసి...