విభజన సరే.. తరలింపు ఎప్పుడు..?

 కార్యాలయం ఏర్పాటుపై మీనమేషాలు డిచ్పల్లికి వెళ్లేందుకు సిబ్బంది అనాసక్తి          ఆ ఒక్కడి నిర్వాకం వల్లనేనా..?  నిజామాబాద్ బతుకమ్మ :  డిచ్పల్లి డివిజన్ విభజనకు కసరత్తు మొదలైనా..కార్యాలయం ఏర్పాటులో మీనమేషాలు ఏర్పడుతున్నాయి. సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేసి కార్యాచరణ మొదలెట్టాలని ఈ నెల 23న ఆప్షన్స్ ప్రకటనను ఎస్ ఈ రవీందర్ విడుదల చేశారు.  రెండేళ్ల కింద మంజూరైన డివిజన్ ను కాంపౌండ్ లోనే ఉంచి పాలనపరమైన బాధ్యతలను నిజామాబాద్ డివిజన్ పరిధిలో  ఉంచారు. వినియోగదారుల సేవలకు విఘాతం కలుగుతోందని డివిజన్...