బీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన పార్టీలకు సంపూర్ణ మద్దతు ఉంటుంది

. . . రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేయాలి...   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్థులకు అన్ని రాజకీయ పార్టీలు తమ టికెట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ద్రష్టిలో ఉంచుకుని సోమవారం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ జనరల్ స్థానాలు అంటే కొన్ని అగ్రవర్ణాల కులాలు వారి గుత్తాధిపత్యం అని అనుకుంటున్నారని,...