కుల గణనపై పార్టీలు తమ అభిప్రాయం తెలపాలి

  . . . తెలంగాణ జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కుల గణనపై అన్ని పార్టీలు కూడా తమ స్టాండ్ ఏంటో చెప్పాలని తెలంగాణ జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాతీయ జన గణన, కుల గణన అంశాలపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణన, కుల గణనపై ఎక్సర్ సైజ్ జరుగుతోందన్నారు. నిజానికి పదేళ్లకు ఒకసారి జనగణన చేయాల్సి ఉండగా కోవిడ్...