దత్త జయంతి లో పాల్గొని దత్త కృపను పొందండి

దత్తోనపాసకులు ఇప్ప కాయల హరిదాసు స్వామి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 15న వినాయక నగర్ షిరిడి సాయి నగర్ 4 శ్రీ సద్గురు దామము ధార్మిక సేవా సంస్థ శ్రీ అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామి ఆలయం లో దత్త పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు దత్తోపసకులు ఇప్ప కాయల హరిదాస్ స్వామీజీ పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి బాధలు ఉన్నా దత్త జయంతి రోజున దత్తాత్రేయుని నిష్టతో భక్తితో పూజిస్తే సకల దోషాలు తొలిగిపోయి సంతోషంగా ఉంటారని ఆ దత్తాత్రేయుని కృప...