పార్ట్ టైమ్ అధ్యాపకులను వెంటనే క్రమబద్ధికరీంచాలి
ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రుద్రూర్, బతుకమ్మ : వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకుల సర్వీసులను వెంటనే క్రమబద్ధికరించాలని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్ట్ టైమ్ అధ్యాపకులకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కొత్తగా చేపట్టే అసిస్టెంట్ ప్రొపెసర్ల నియామకాలలో వేయిటెజ్ కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్...