జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఢిల్లీ, బతుకమ్మ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సాధారణ సమావేశాలపై ప్రకటన వెలువడటం గమనార్హం.