Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 1:52 pm Posted by : ramakrishna

జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

ఢిల్లీ, బతుకమ్మ:  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సాధారణ సమావేశాలపై ప్రకటన వెలువడటం గమనార్హం.