బీసీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ స్తంభింప చేస్తాం

చట్ట బద్దత కోసం రాష్ట్ర పతిని కలుస్తాం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క   కామారెడ్డి, బతుకమ్మ : బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ స్తంభింప చేస్తామని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీ స్థాయిలో మూడు రోజుల పోరాటం చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క తెలిపారు. కామారెడ్డి పట్టణంతో పాటు దోమకొండ మండలంలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు....