వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

వెబ్ న్యూస్, బతుకమ్మ:   వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోను ఆమోదం పొందింది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్లనుంది. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై అర్ధరాత్రి వరకు వాడీవేడిగా చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లోపాలు ఎత్తి చూపాయి. ఈబిల్లుతో ముస్లింలకే లాభమని.. బిల్లు ఆమోదంతో ముస్లిమేతరులు ఈవ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని ప్రభుత్వం పేర్కొంది. ఈబిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తి. దాని నిర్వహణకు,అవినీతిని...