అడ్డగోలు పార్కింగ్ తో పరేషాన్
161 జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు నిద్రావస్థలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది బతుకమ్మ, బిచ్కుంద : జాతీయ రహదారి ఎన్ హెచ్ 161 కు ఆనుకుని ఉన్న కందర్ పల్లి రద్దీగా ఉండే ప్రాంతం అని అందరికి తెలిసిన విషయమే. వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీని వల్లనే రహదారి పక్కన పదుల సంఖ్యలో హోటళ్లు, దాబాలు వెలిశాయి. నిర్వాహకుల దందా కూడా బానే సాగుతూ ఉంటుంది. ఇదంతా బానే ఉన్నా హోటళ్లు, దాబాల నిర్వహకులు పార్కింగ్ విషయంలో నిబంధనలు పాటించడం...