పార్కు స్థలం.. ఫ్లాట్ల మయం
డిటిసిపిలో 32 ప్లాట్లు, నకిలీ లేఔట్ లో 38 ఫోర్జరీతో మరో మ్యాప్ వెంచర్ వారికి మున్సిపల్ సహకారం ఫిర్యాదు చేసిన స్పందించని అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: పార్క్ కోసం వదిలిన స్థలం ప్లాట్ల మయమయ్యింది. ఈ విషయం తెలియని అభాగ్యులకు ప్లాట్లను విక్రయించేశారు. డిటిసిపి లేఔట్ లో పార్క్ మైదానం నిమిత్తం 1210 గజాల స్థలాన్ని వదిలినట్లు చూపించారు. దీని ఆధారంగా సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ లేఔట్ తయారుచేసి మైదానం కోసం వదిలిన స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ స్థలం కొనేందుకు...