పార్కు స్థలం కబ్జా

అమ్మకానికి ప్రయత్నాలు బైపాస్ రోడ్డులో ల్యాండ్ మాఫియా యత్నాలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో బల్ధియాకు చెందిన పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసి అమ్మకానికి సిద్దం చేశారు. కంఠేశ్వర్ శివారులో బైపాస్ రోడ్డు ఏర్పడడంతో వెంచర్ చేసినప్పుడు బల్ధియాకు వదిలేసిన ఓపెన్ ప్లేస్ ను చెరబట్టి అమ్మేందుకు సిద్దమయ్యారు. నిజామాబాద్ మున్సిపాలిటీకి వదిలిన 10 శాతం భూమిని ముక్కలుగా చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా పార్కు స్థలంలో షెడ్డులను నిర్మించి అమ్మకానికి రెడి చేయడంతో...