కలెక్టరేట్ ముందు బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వినతి   నిజామాబాద్, బతుకమ్మ : బెస్ట్ అవేలేబుల్ విద్యార్థుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ముందు విద్యార్థుల తల్లిదండ్రలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గం విద్యార్థుల కోసం బెస్ట్ అవేలేబుల్ స్కీం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ ఆలోచన బాగున్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా ఈ స్కీంను ఉపయోగించుకుని చదివే విద్యార్థులకు రావలసిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల మంది విద్యార్థులు ఈ...