పంచాయితీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
వారసులకు సంబంధం లేకుండా భూమి రిజిస్ట్రేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో పంచాయితీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి వారసులకు సంబంధం లేకుండా ఇంటిని రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన పోలీసుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చంది. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ లోని గుండారంలో గంధం లచ్చయ్యకు గంధం గంగాధర్, గంధం సుదర్శన్ లతో పాటు గంధం విజయలక్ష్మీ సంతానం. ముగ్గురికి వివాహాలు జరుగగా ఆస్తుల...