ఏసీబీ కేసులో పంచాయతీ కార్యదర్శి కి ఏడాది జైలు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : లంచం తీసుకున్న కేసులో గ్రామ పంచాయతీ కార్యదర్శి కి నాంపల్లి ఎసిబి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిజామాబాద్ ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రానికి చెందిన వడ్డే నర్సింహులు అతని తండ్రి పేరు మీద ఉన్న ఇంటిని తమ సోదరుల పేరు  మీదకు బదలాయించాలని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. నర్సింహులు వద్ద కోటగిరి పంచాయతీ కార్యదర్శి  జి . సుధర్శన్...