సమయపాలన పాటించని పంచాయతీ కార్యదర్శులు

అడిగేది ఎవరు.. ఆపేదెవరు..   బతుకమ్మ, బిచ్కుంద : గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగడంలేదని, వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో కార్యదర్శులు సమయపాలన పాటించడం లేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో పలు గ్రామాల కార్యదర్శులు పట్టపగలే పట్టణాల బాట పడుతున్నారు. పల్లెల్లో పౌరులు పొలం పనులకు వెళ్ళగానే కార్యదర్శులు గ్రామాలు విడిచి వెళ్లిపోవడం పరిపాటిగా మారినట్లు ఆరోపణలు వెలివెత్తుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు గ్రామాలకు చేరుకోవడం గంటలోపే మండల...