రచ్చకెక్కిన పంచాయతీ

కార్యదర్శి, కారోబార్ మధ్య సమన్వయ లోపం గ్రామ సభలో గంధరగోళం కారోబార్ కి అండగా నిలిచిన యూనియన్ సభ్యులు   బతుకమ్మ, కోటగిరి : ఇంటి పంచాయితీ వీధిన పడినట్టుగా హంగార్గ గ్రామ పంచాయతీ తీరు మారింది. పోతంగల్ మండలం హంగార్గ గ్రామ పంచాయతీ లో పంచాయతీ కార్యదర్శికి, కారోబార్ కి మధ్య కొన్ని రోజుల నుంచి సమన్వయ లోపం కారణంగా వారి ఇద్దరి పంచాయతీ గ్రామ సభ రూపంలో రచ్చకెక్కింది. గత 30 ఏళ్లుగా  గ్రామపంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్న హన్మాండ్లు అనే...