పంచముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ది కోసం కృషి చేస్తా

  . . . మున్నూరు కాపులను ఒక్క తాటి పైకి తెచ్చేలా ప్రణాళికలు   . . . మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పంచముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, మీలో ఉన్న ఐక్యత అన్ని సంఘాలలో రావాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపులందరిని ఏకం చేసి, ఒకే తాటిపైకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆదివారం...