రేపు వాసవి మాతాకు పంచామృతాభిషేకం
కుంకుమార్చన, ప్రత్యేక పూజలు భీమ్ గల్, బతుకమ్మ : శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ వాసవి మాత ఆలయంలో శుక్రవారం పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు భీమ్ గల్ శ్రీవాసవి ఆర్య, వైశ్య సంఘ ప్రతినిధులు లాభిషేట్టి సురేష్, గరిపెల్లి సుదర్శన్ లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ తో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించి,సుహాసినిలచే కుంకుమార్చన, మంగళ హారతి కార్యక్రమంను నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం తో...