పంచ పరివర్తన్ కళల మాధ్యమం ద్వారా దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి
. . . సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో జరుగుతున్న మార్పులు, రాబోయే కాలంలో విద్యా విధానంలో వచ్చే నూతన మార్పుల గురించి పంచ పరివర్తన్, కళల మాధ్యమం ద్వారా దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్ ఉద్దేశించి అన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో ఆనంద్ పరివార్ మేళ ఆదివారం స్థానిక సాహితీ విద్యానికేతన్ బోర్గాం ( పి...