మట్కాలో పాంచ్ పటాకా

.  ఐదుగురు డీలర్ల గుప్పిట్లో నిజామాబాద్ సిటీ . రోజు లావాదేవీలు రూ.10 లక్షల పై మాటే.. . జైలుకు వెళ్లి వచ్చినా దందా ఆపని డీలర్లు . పదుల సంఖ్యలో మట్కా బుకీలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఐదుగురు బుకీలు.. ఒక్కొక్కరి కింద పదుల సంఖ్యలో ఏజెంట్లు.. వీరంతా కలిసి జిల్లా  కేంద్రంలో మట్కా దందాను యథేచ్ఛగా నడుపుతున్నారు. చేతుల్లోకి డబ్బులు తీసుకుని చీటీల్లో మట్కా నంబర్లు వేసే పాత పద్ధతి  ఎప్పుడోపోయింది. ఇప్పుడు అంతా ఆన్ లైన్ జమానా. ఏజెంట్లకు...