బల్దియాలో పంపకాల పంచాయితీ
రెగ్యూలర్ ఉద్యోగిని గెంటేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదిరిన వివాదం ఔట్ సోర్సింగ్ సానిటరి ఇన్స్ పెక్టర్ల పై జవాన్ల తిరుగుబాటు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదుర్లు రెచ్చిపోతున్నారు. బల్ధియా కమిషనర్ గా ఐఎఏస్ గాపని చేసిన, ర్యాంకర్ అధికారి వచ్చిన ఖాతరు చేయడం లేదు. ప్రధానంగా బల్దియాలో పారిశుధ్య విభాగంలో ఔట్ సొర్సింగ్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆగడాలు ఆగడం లేదు. ప్రతి నెల మామూళ్లు ఇవ్వనిది అది బయట వారు ఐనా,...