జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్ 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    నిజామాబాద్ జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్ ను ఎన్నుకున్నారు మంగళవారం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మైసాల నారాయణ, ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా యువజన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా గజం అభిలాష్, జిల్లా కోశాధికారిగా గెంట్యాల అజయ్ ల ను నియమించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నూతనంగా ఎంపిక చేయబడిన జిల్లా యువజన కార్యవర్గాన్ని జిల్లా...