స్టేట్ లెవల్ హకీ క్రీడలకు పల్లికొండ విద్యార్థులు

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని జడ్పిహెచ్ ఎస్ పల్లికొండ కు చెందిన విద్యార్థులు స్టేట్ లెవల్ హకీ క్రీడలకు ఎంపికయ్యారు. ఈ నెల 23న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ జీ ఎఫ్ అండర్ 14 బాల బాలికల హకీ క్రీడాకు గాను శ్రీనాథ్, గంధం నక్షత్రలు ఎంపికవ్వగా, స్టాండ్ బాయ్ గా గంధం ప్రనీతలు ఎంపికయ్యారు. ఈ ఎంపిక క్రీడాకారులు ఈ 29,30 న డిసెంబర్ 1 న హుజూరాబాద్ లో జరుగనున్న స్టేట్ లెవల్ హకీ టోర్నమెంట్ లో...