పల్లికొండ వాసికి నీట్ లో అల్ ఇండియా ర్యాంక్
. . . కోచింగ్ లేకుండానే 18972 ర్యాంక్ సాధించిన రితీష్ భీమ్ గల్, బతుకమ్మ మండలంలోని పల్లికొండకు చెందిన మేకల రితీష్ ఇటీవలే నిర్వహించిన నేషనల్ ఎలజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (యు.జి) లో ఆల్ ఇండియా ర్యాంక్ ను సాధించాడు. ఇంటర్ పూర్తి కాగానే ఎలాంటి కోచింగ్ లేకుండా తన స్వయం ప్రతిభతో నీట్ లో 18972 ఆల్ ఇండియా ర్యాంక్ ను సాధించాడు. రితీష్ 1వ తరగతి నుండి 5వ తరగతి భీమ్ గల్ కృషి హై...