తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కొత్తగూడెం జిల్లా లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దేవేందర్ సింగ్, పి.నాగలక్ష్మి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ నగరంలోని నాందేవ్ వాడలో తెలంగాణ రైతు సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 23,24,25 తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగాయన్నారు. ఈ...