సీఎం, పీసీసీ అధ్యక్షుని చిత్రపటాలకు పాలాభిషేకం
బతుకమ్మ, నందిపెట్ : డొంకేశ్వర్ మండలం తొండకూరు గ్రామంలో సి ఎం రేవంత్ రెడ్డి, పి సి సి మహేష్ కుమార్ గౌడ్ ల చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేసి తమ ధన్యవాదలు తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నేతలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు 500 బోనస్ పథకాలు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ వై.ఎస్. గంగాధర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల సమస్యల...